Source text in English |
There were 6 entries submitted in this pair during the submission phase.Entries may now be compared and ranked by peers to determine the winner(s).When voting, contestants in this pair may include their own entries among those they designate as the top three. However, in such cases, points will be applied only to entries other than one's own. |
- “నేనే సవ్యసాచిని అయి ఉంటే నా కుడి చేతిని ఇచ్చేవాడిని.” - “మార్గము కష్టమని తెలిసి వచ్చి ఉంటే, దానిని స్వీకరించండి.” - “కేవలం జాగరూకతతో మీరు చాలా తెలుసుకోగలరు.” - “అక్కడికి ఇంక ఎవ్వరూ వెళ్ళరు. అక్కడ చాలా కిక్కిరిసిగా ఉంది.” - “నేను ఆలోచిస్తున్నప్పుడు ఏకాగ్రతను నిలపలేను.” - “అది ఉండినట్లుగా నా భవిష్యత్తు ఉండదు.” - “నా పిల్లలకు నేను సర్వసంగ్రహ నిఘంటువును (ఎన్సైక్లోపీడియా) కొనివ్వట్లేదు. నేను వెళ్ళినట్లుగానే వాళ్ళను పాఠశాలకు వెళ్ళనిద్దాం.” - “మేము కోల్పోయాము, కానీ మంచి సమయం కోసం మేము ప్రయత్నిస్తున్నాము.” - “నా గురించి వారు చెప్పే సగం అబద్ధాలు నిజం కావు.” - “చాలా ఆకర్షణీయమైన నికల్ లోహము విలువ కలవాడిని ఏమాత్రము కాదు.” - “అంతటా ఇప్పటి అనుభవము మునుపు ఉన్నట్లుగా ఉంది మళ్ళీ.” - “అది పూర్తి అయ్యేంతవరకు అది నేను అవలేదు.” - శ్రీమతి లిండ్సే: “మీరు నిస్సందేహంగా ప్రశాంతంగా ఉన్నారు.” యోగి బెర్రా: “కృతజ్ఞతలు, మీరే అంత ఆవేశంగా కనిపించడంలేదు.” - “ప్రపంచం పరిపూర్ణంగా ఉండి ఉంటే, అది ఉండేది కాదు.” | Entry #11684 |
నేను సవ్యసాచిలాగా కుడి భుజాన్ని అయి ఉండాలనుకుంటున్నాను. మీరు రహదారి ఇబ్బందిలో ఉన్నప్పుడు నన్ను అలా ఉపయోగించుకోవచ్చు. మీరు కొంచెం పరిశీలిస్తే చాలా చూడవచ్చు. ఇకపై ఎవరు అక్కడికి వెళ్ళలేరు. అది చాలా రద్దీగా ఉన్నది. నేను ఆలోచిస్తున్నప్పుడు దేనిమీద దృష్టి పెట్టలేను. ఏది ఉపయోగించబోతున్నవో అది భవిష్యత్తు కాదు. నేను నా పిల్లలకు ఎన్సైక్లోపిడియా కొనివ్వబోవటంలేదు. వాళ్ళను నేను ఎలా చదువుకున్నానో అలానే వెళ్ళనివ్వండి. మేము ఓడిపొయ్యాము,కాని మంచి సమయాన్ని గడిపాము. వాళ్ళు నా గురించి చెప్పిన అబద్ధాలలో సగభాగం నిజాలు కావు. నాణానికి దమ్మిడి విలువ లేదు. అది మళ్లీ జరింగిందా అని అనిపిస్తుంది. అది అయిపోయినప్పటికి, అది ఇంకా అయిపోలేదేమోననిపిస్తుంది. శ్రీమతి లిండ్సే: మీరు చాల ప్రశాంతంగా ఉన్నారు. యోగి బెర్ర: మీరు ఏమి ఇబ్బందికరంగా ఉన్నట్లుగా కనిపించటంలేదు. ప్రపంచం ఖచ్చితంగా ఉన్నట్లయితే అది అలా ఉండకపోవచ్చు. | Entry #12344 |
జీవితంలో నైపుణ్యం సంపాదించడానికి నేను ఏమి చేయడానికైనా సిద్ధమే జీవితంలో మరో మార్గం కనిపిస్తే, దానిపై ప్రయాణించే అవకాశం వదులుకోకండి జాగ్రత్తగా గమనిస్తే నేర్చుకునే విషయాలు ఎన్నో కనిపిస్తాయి ఇప్పుడు అక్కడకు ఎవ్వరూ వెళ్లడం లేదు. అక్కడంతా రద్దీగా ఉంది ఆలోచిస్తున్నప్పడు ఏకాగ్రత నిలపడం నావల్ల కాదు భవిష్యత్తు మనం ఊహించుకుంటున్నట్లుగా ఉండదు నేను నా పిల్లల కోసం పెద్ద పెద్ద పుస్తకాలు కొనను. నాలాగే వాళ్లు కూడా స్వయంగా అన్నీ చూసి నేర్చుకోవాలని నా కోరిక ఓటమి సంతోషానికి హద్దులు వేయలేదు వాళ్లు చెప్పేవాటిలో సగం అబద్ధాలు కావు డబ్బుకు ఈనాడు విలువే లేదు గతం కళ్లముందు కదిలినట్టుగా ఉంది ముగింపు పడేదాక ముగింపు రాదు Mrs. Lindsay: "మీరు చాలా అందంగా ఉన్నారు." Yogi Berra: "మీరు మాత్రం అందవిహీనంగా లేరు." లోకంలో మంచి మాత్రమే ఉంటే మంచిగా ఉండేది కాదు. | Entry #12427 |
- "నేను రెండో చేతిని కూడా ఉపయోగించి సవ్యసాచిగా పని చేస్తాను." - "రెండు మార్గాలు ఎదురైనప్పుడు, ఒక మార్గాన్ని ఎంచుకోండి." - "మీరు పరిశీలించడం ద్వారా చాలా అంశాలను తెలుసుకోవచ్చు'." - "పూర్తయ్యే వరకు ఏదీ పూర్తి కాదు." - "నేను ఆలోచిస్తున్నప్పుడు ఇతర దానిపై దృష్టి సారించలేను." - "భవిష్యత్తు ఎన్నడూ ఒకే విధంగా ఉండదు." - "నేను మా పిల్లలకు విజ్ఞానాన్ని కొనుగోలు చేయదలుచుకోలేదు. నేను వారు దానిని పాఠశాలలోనే నేర్చుకోవాలని భావిస్తున్నాను." - "మేము దారి తప్పాము, కాని మేము మా సమయాన్ని ఆనందిస్తున్నాము." - "నా గురించి వాళ్లు చెప్పే అసత్యాల్లో సగం సత్యాలు కావు." - "నికెల్ ఇకపై పైసా విలువ చేయదు." - "ఇది మళ్లీ మీకు గుర్తు చేసే అంశం." - "పూర్తయ్యే వరకు ఇది పూర్తి కాదు." - శ్రీ. లిండ్సే: "మీరు అందంగా ఉన్నారు." యోగీ బెర్రా: "ధన్యవాదాలు, మీరు అంత అందంగా కనిపించడం లేదు." - "ప్రపంచం ఖచ్చితంగా ఉంటే, ఇది ఉండకూడదు." | Entry #12377 |
-"సవ్యసాచి కావడానికి నా కుడిచేతిని యివ్వడానికైనా సిద్ధమే." -"నువ్వువెళ్ళేదారి రెండుగా చీలితే ఒకదాన్ని ఎంచుకో." -"ఊరికే చూసినా ఎంతో తెలుసుకోవచ్చును." -"అక్కడికి ఇప్పుడు ఎవరూ వెళ్ళడంలేదు.మరీరద్దీగా ఉంటోంది." -"నేను ఆలోచిస్తున్నప్పుడు మనసుపెట్టలేను." -"భవిష్యత్తు యింతకుముందులాలేదు." -"నా పిల్లలకి విజ్ఞానసర్వస్వంకొనను. నాలాగే వాళ్ళూ బడికి నడిచేవెళ్ళాలి." -"ఓడిపోతేపోయాంకాని మా సమయంబాగుంది." -"నాగురించి వారు చెప్పే అబద్ధాలలో సగం నిజంకాదు." -"ఒకనికెల్ యింక డైమ్ అంత కూడా చెయ్యదు." -"డెజా వూ లా ఉంది. తిరిగి మళ్ళీ" -"అయిపోయినదాకా అది అయినట్టుకాదు." -శ్రీమతి లిండ్సే:"నువ్వు నిజంగా చల్లగా ఉన్నావు" యోగి బెర్రా:"కృతజ్ఞతలు. నువ్వుకూడా అంత వెచ్చగా ఎమీలేవు" -"ప్రపంచం ఉత్కృష్టంగా ఉంటే అది అలా ఉండదు." | Entry #12437 |
“సవ్యసాచిని కావడానికి నేను ఏకలవ్యుడిని కావడానికైనా సిద్ధపడతాను.” “జీవన యాత్రలో నీకు కష్టం ఎదురొస్తే దానిని స్వాగతించు.” “దృష్టి పెడితే నువ్వు చాలానే కనుక్కోవచ్చు.” “ కిక్కిరిసిపోయిందది. ఎవరూ ఇంకక్కడికి పోవట్లేదు.” “ఆలోచనమధ్య నేను ఏకాగ్రత చూపలేను.” “భవిష్యత్తు మునిపటి మాదిరి ఉండదు.” విజ్ఞాన సర్వస్వాన్నిదేనినీ నేను మా పిలగాళ్ళకు కొనివ్వను. నాకు లాగానే వాళ్ళనీ బడికి పోనివ్వండి. “ గతి తప్పాంగానీ మనం పురోగమిస్తూనే ఉన్నాం.” “సగంపైగా నామీద వాళ్ళు చెబుతున్నవన్నీ అసత్యాలే." “యాగాణీ పనికి దమ్మిడీ ఖర్చు” “ అదే పాతచింతకాయ పచ్చడి మళ్ళీ మళ్ళీ .” “అంతా ఒక కొలిక్కి వస్తేగాని సంపూర్ణమయినట్టుకాదు.” శ్రీమతి లిండ్సే: “నిజంగా మీరు ప్రశాతంగా కనిపిస్తున్నారు.” యోగి బెరా: ధన్యవాదాలు, మీరేం అంత ఉద్రేకంగా ఉన్నట్టు లేదే? లోకం లోపరహితమయిఉంటే గనుక అది నిలిచివుందేదికాదు. | Entry #12391 |