This site uses cookies.
Some of these cookies are essential to the operation of the site,
while others help to improve your experience by providing insights into how the site is being used.
For more information, please see the ProZ.com privacy policy.
Telugu to English Hindi to English Tamil to English Telugu to Hindi English to Hindi Tamil to Hindi Telugu (monolingual) English (monolingual) Tamil (monolingual) Hindi (monolingual)
English to Telugu: Sample_English to telugu Translation
Source text - English Great men are not accidentally born. They are born when the world waits for them in eager expectation, says Swami Vivekanand ji. India, that has always been the home of spirituality was grouping in darkness and had totally forgotten the age old system of yoga. Solid materialism had taken the place of fine spiritualism. Yogic transmission had become quite foreign to us. At this stage, when spirituality was totally helplessly some great personality was urgently needed to set things right for the upliftment of mankind. At such a time, the power of nature descended in human form as Samarth guru mahatma Ram Chandraji maharaj of Fatheghar, UP, india.
This spiritual genius explored the vast fields of spirituality and evolve the remodeled system of yoga, with the result that it has become easy for all the souls to grasp it and a good deal of time has been saved thereby. The world will be astonished if it views the system with heart's eye. Realization has become a very easy job now. The old idea that it is very difficult is now thrashed out.
God was there and I was also there but he did not help me at all. But my Guru showed me this field and he helped so he's greater. Of course, he gave me such a good master but that I am blessed. My master has given me all experiences. I am full of experiences. And I have not read much that I clearly say I am not regret about. But that is the only experience I talk on it and write on it. All things he has shown me practically. So practically speaking, when I talk I talk in an assertive manner.
My master was a very good singer and very sweet voice in the old age and he did not learn this art. He said it is by birth. His mother was very sweet singer. He said, I got the impression from my mother. And you see, whenever he will sing, you will forget everything. No idea of body, nothing of this sort of. He use the Brahman power, I mean the cosmic power.
Translation - Telugu మహాత్ముల పుట్టుక యాదృచ్చికంగా జరుగదు. స్వామీ వివేకానంద చెప్పినట్టుగా – ఈ ప్రపంచం అటువంటి మహాత్ముల రాకకై ఎప్పుడైతే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటుందో అప్పుడే వారు జన్మిస్తారు. ఆధ్యాత్మికతకు పుట్టినిల్లైన భారతదేశం, తన సనాతన యోగ విజ్ఞానాన్ని మరచి అంధకారంలోకి జారిపోయి, నిజమైన ఆధ్యాత్మికత యొక్క స్థానాన్ని భౌతికవాదం ఆవరించి, యోగిక ప్రాణాహుతి ప్రసారమన్నది మనకు పూర్తిగా అపరిచితమైనదిగా తయారై, ఆధ్యాత్మికత పూర్తి నిస్సహాయ స్థితిలోకి దిగజారిన పరిస్థితులలో, మానవాళిని ఉద్దరించడానికి, పరిస్థితులను సరిచేయడానికి అత్యవసరంగా ఒక విశిష్ట వ్యక్తిత్వం యొక్క ఆవశ్యకత ఏర్పడింది. అప్పుడు, ప్రకృతి యొక్క శక్తి మానవ రూపంలో సమర్తగురు మహాత్మా రామచంద్ర మహరాజ్ గా ఈ భూమిపై అవతరించింది. వీరి భారతదేశంలోని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫతే ఘర్ వాస్తవ్యులు.
ఈ ఆధ్యాత్మిక మేధావి (మహాత్మా రామచంద్ర మహరాజ్) అంతులేని ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలను గురించి పరిశోధించడమే కాకుండా యోగ విధానాన్ని పునరామరిక చేసి సరళీకరించిన ఫలితంగా ఆధ్యాత్మిక పిపాసులైన వారందరికీ ఈ యోగ విధానాన్ని అందుబాటులో తెచ్చి ఎంతో సమయాన్ని కూడా ఆదా అయ్యేలా చేశారు. ఈ సరళీకృత ఆధ్యాత్మిక విధానాన్ని ఒకవేళ మనో దృష్టితో చూడగలిగితే ఈ ప్రపంచమే విషమయం చెందక మానదు. దైవ సాక్షాత్కారం అతి కఠినమైనది అనే పాత పోకడను తోసిరాజని, ఇప్పుడది అతి సులువైన విషయంగా మారిపోయింది.
భగవంతుడు ఉన్నారు, నేను కోడా ఉన్నాను. అయితే, ఆయన నుండి నాకు ఎలాంటి సహాయం అందలేదు. కానీ, నా గురువు గారే ఈ మార్గాన్ని నాకు చూపి ఎంతో గొప్ప సహాయం చేశారు. కాబట్టి, నా గురువే గొప్పవారు. వాస్తవానికి, ఇటువంటి గొప్ప గురువును పొందిన నేను కృతార్థుడను. ఇటువంటి గొప్ప గురువును నాకు ప్రసాదించిన భగవంతునికి కూడా నేను సదా కృతజ్ఞుడిని. నాకు అన్ని రకాల అనుభవ జ్ఞానాన్ని నా గురువర్యులే ప్రసాదించారు. నాకు సంపూర్ణ అనుభవ జ్ఞానం ఉంది. కాబట్టి, ఈ జ్ఞానాన్ని గురించి ఎక్కువగా నేను చదవనప్పటికీ దీని గురించి నేను విచారించనని స్పష్టంగా చెప్పగలను. అయితే, నేను పొందిన అనుభవ జ్ఞానాన్ని గురించి మాత్రమే నేను మాట్లాడగలను, వ్రాసి చెప్పగలను. నా గురువర్యులు అన్ని విషయాలను గురించి ఆచరణాత్మకంగా చేసి చూపించారు. అందువల్లనే, ఈ విషయంలో నా మాటలు చాలా ఖచ్చితంగా ఉంటాయి.
నా గురుదేవులు మధుర గాయకులూ. వృద్ధాప్యంలో కూడా వారి స్వరం చాలా మధురంగా ఉండేది. ఈ గాత్రమనే కళ వారు నేర్చుకున్నది కాదు. ఇది జన్మతః అబ్బిందని వారు నాతో చెప్పారు. వారి మాతృమూర్తి చాలా మధురంగా పాడేవారట. కాబట్టి, ఈ కళ వారికి వారి తల్లి గారి నుండి వచ్చిందని వారు చెప్పారు. ఎప్పుడైనా వారు పాడుతున్నప్పుడు, శ్రోతలు తమ శరీర స్పృహతో సహా అన్నిటినీ మైమరచిపోయేవారు. అటువంటిది వారి గాత్ర శక్తి. పాడేటప్పుడు వారు బ్రహ్మాండ మండల శక్తిని వినియోగించేవారు.
More
Less
Translation education
Other - Self experience
Experience
Years of experience: 12. Registered at ProZ.com: Jan 2023.
Get help on technical issues / improve my technical skills
Learn more about additional services I can provide my clients
Learn more about the business side of freelancing
Find a mentor
Stay up to date on what is happening in the language industry
Help or teach others with what I have learned over the years
Transition from freelancer to agency owner
Transition from freelancer to another profession
Buy or learn new work-related software
Improve my productivity
Bio
My professional background is in biomedical sciences and I am a devoted
reader of Wikipedia, where I enjoy reading articles from various fields. I have
been volunteering at a not-for-profit spiritual organization in translation and related services for a significant period of time. This passion led me to explore newer avenues in this platform (proz.com), which can leverage my experience and
passion in this field.
Keywords: Freelance, Linguistic service, Telugu, English, Hindi, Tamil, Translation, Typing, Interpretation, Transcription. See more.Freelance, Linguistic service, Telugu, English, Hindi, Tamil, Translation, Typing, Interpretation, Transcription, Subtitling, Voice-over. See less.