This site uses cookies.
Some of these cookies are essential to the operation of the site,
while others help to improve your experience by providing insights into how the site is being used.
For more information, please see the ProZ.com privacy policy.
This person has a SecurePRO™ card. Because this person is not a ProZ.com Plus subscriber, to view his or her SecurePRO™ card you must be a ProZ.com Business member or Plus subscriber.
Affiliations
This person is not affiliated with any business or Blue Board record at ProZ.com.
Open to considering volunteer work for registered non-profit organizations
Rates
Portfolio
Sample translations submitted: 6
English to Telugu: E-Commerce General field: Marketing Detailed field: Retail
Source text - English Deals on Television
Deals on In-built Alexa TVs
Deals on TVs below ₹30,000
Get organized in style
Delightful decor for you
Fabulous furnishings for you
Colorful planters for décor & gifting
Renovate your home in style
Need help buying the right product? Talk to a specialist
Ditch your monthly trip to the store
unified delivery and installation
NO PURCHASE NECESSARY. Must be a legal resident of India, 18 or older. Limit one entry per person and customer account. See Official Rules (below) for details. By submitting an entry, you agree to the Official Rules and acknowledge that you satisfy all eligibility requirements.
Sugar and spice makes christmas nice
Get your style right for jolly holidays
Quirky Gifts
Allow camera access to try on makeup
Allow camera access to try on makeup
All-New Kindle (10th Gen), 6" Display now with Built-in Light, 4 GB, Wi-Fi (Black)
All-New Kindle Paperwhite (10th gen) - 6" High Resolution Display with Built-in Light, 8GB, Waterproof, WiFi
ALTBalaji
Amazon Echo - Smart speaker with Alexa | Powered by Dolby - Grey
Echo Spot - Smart Alarm Clock with Alexa - White
Adjustable front light lets you read comfortably for hours-indoors and outdoors, day and night.
The thinnest, lightest Kindle Paperwhite ever-300 ppi glare-free display, reads like real paper even in bright sunlight.
Adaptive bitrate to enable the best video watching experience
Amazon Echo is a hands-free smart speaker that you control using your voice. It connects to Alexa - a cloud based voice service to play music, make calls, check weather and news, set alarms, control smart home devices, and much more.
Echo Spot is designed to fit anywhere in your home. The compact size and viewing angle of the screen make Echo Spot ideal for use on a bedside table or a desk.
Machine Wash At 40 Degree Celsius, Do Not Bleach, Do Not Iron Directly On The Print, Only Dip Dry In Shade Away From Sunlight, Only Professional Dry Clean
Clean with dry cloth
Care Instructions: Use shoe bags to protect from stains and mildew.
Normal wash
Fabric
Leather
Synthetic
Spring-Summer
Autumn-Winter
Holiday
Spring/Summer
Fall
spring-summer 19
Autumn/Winter 18
Autumn/Winter 12
Evergreen
Dark Blue
Dark Grey
multi
Brown
Army green
two
Four
Blackish Green
Gery
As2
Golden
SKY BLUE
Cloth
Cotton, Linen
default
Fabric and Silicone
Glasses
HD WallPaper
100% Merino Wool
100% Organic Cotton
12 inch/30cm Per pcs
"14k Gold
diamond"
2 Printed Coffee Mugs
Moissanite
Moonstone
"Moonstone
Moonstone"
Green Amethyst
Yellow Sapphire
Ruby
Hessonite
Pearl
relaxed
Modern
Printed Designer
slim
Art Deco
others
Oxford
Salwar
Saree
Sherwani
luggage
"Men
Boys
Unisex"
"Men
Men
Men
Men
Men"
"Men
Women"
mens, womens
Newborn & Infant
Baby
Baby Boys
"baby-boys
baby-girls"
"boys
womens
unisex
mens"
XX-Large
US-XL
US-XS
US 2X-Large
Standard
One Size
13*13*5.5cm/5.11*5.11*2.16''
13.25" x 20"
13.25x10.75
Big Boys
Big Girls
Baby Girls
Nylon
blend
Polyester Blend
100% cotton
Cotton+Polyester Fiber
100 % Cotton
Knitted
All Round Protection
"Amazing quality
Sleek Looking
Scratch Proof
Sexy styling
Amazing finish"
Translation - Telugu టెలివిజన్ పంపిణీ ఒప్పందాలు
అంతర్నిర్మిత Alexa టీవీలపై పంపిణీ ఒప్పందాలు
₹30,000 లోపు టీవీలపై పంపిణీ ఒప్పందాలు
వ్యవస్థీకృత శైలి
మీ కోసం చూడముచ్చటైన డెకర్
మీ కోసం మిథ్యయైన అలంకరణలు
అలంకరణ ఇంకా బహుమతి కోసం రంగురంగుల మొక్కల తొట్టి
స్టైల్ గా మీ ఇంటిని పునరుద్ధరించండి
సరైన ఉత్పత్తిని కొనడానికి సహాయం కావాలా? నిపుణుడితో మాట్లాడండి
నెలవారీ కొనుగోలు విడిచిపెట్టండి
ఏకీకృత పంపిణీ
కొనుగోలు అవసరం లేదు. 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల భారతదేశంలో చట్టబద్ధమైన నివాసి అయి ఉండాలి. వ్యక్తికి మరియు కస్టమర్ ఖాతాకు ఒక ఎంట్రీని పరిమితం చేయండి. వివరాల కోసం అధికారిక నియమాలు (క్రింద) చూడండి. ఎంట్రీని సమర్పించడం ద్వారా, మీరు అధికారిక నిబంధనలను అంగీకరిస్తారు మరియు మీరు అన్ని అర్హత అవసరాలను తీర్చారని అంగీకరిస్తారు.
చక్కెర ఇంకా మసాలా క్రిస్మస్ బాగుండాల
సరదా సెలవులకు సరైన స్టైల్‌ని పొందండి
చమత్కారమైన బహుమతులు
మేకప్ వేసుకోవడానికి కెమెరాను అనుమతించండి
మేకప్‌లో వేసుకోవడానికి కెమెరాను అనుమతించండి
సరికొత్త Kindle (10th Gen),6" ప్రదర్శన అంతర్నిర్మిత కాంతి 4GB, Wi-Fi (నలుపు)
సరికొత్త Kindle Paperwhite(10th Gen),6" ప్రదర్శనలో అధిక స్పష్టత అంతర్నిర్మిత కాంతి 8GB, జలనిరోధిత Wi-Fi
ALTBalaji
Amazon Echo -స్మార్ట్ స్పీకర్ తో Alexa Dolby చేత ఆధారితం - గ్రే
Echo Spot - స్మార్ట్ అలారం గడియారం Clock Alexaతో - తెలుపు
సర్దుబాటు చేయగల ఫ్రంట్ లైట్‌తో గంటల తరబడి -ఇంటి లోపల మరియు ఆరుబయట, పగలు ఇంకా రాత్రి సౌకర్యవంతంగా చదవడానికి అనుమతిస్తుంది.
ఎప్పటికప్పుడు సన్నని, తేలికైన Kindle Paperwhite -300 ppi తీక్షణ కాంతి లేని ప్రదర్శన, ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా నిజమైన కాగితం లాగా చదువుతుంది.
ఉత్తమ వీడియో చూసే అనుభవాన్ని పొందడానికి అనుకూల బిట్రేట్
Amazon Echo అనేది మీ గొంతు ద్వారా నియంత్రించే హ్యాండ్స్-ఫ్రీ స్మార్ట్ స్పీకర్. ఇది Alexa - క్లౌడ్ ఆధారిత వాయిస్ సేవతో సంగీతం ప్లే చేయడానికి, కాల్ చేయడానికి, వాతావరణం మరియు వార్తలను తనిఖీ చేయడానికి, అలారాలను సెట్ చేయడానికి, స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించడానికి మరియు మరెన్నో చేయడానికి ఉపకరిస్తుంది.
మీ ఇంట్లో ఎక్కడైనా సరిపోయే విధంగా Echo Spot రూపొందించబడింది. స్క్రీన్ యొక్క కాంపాక్ట్ పరిమాణం మరియు వీక్షణ కోణం పడక పట్టిక లేదా డెస్క్‌పై ఉపయోగించడానికి Echo Spotను అనువైనదిగా చేస్తుంది.
40 డిగ్రీల సెల్సియస్ వద్ద మెషిన్ వాష్, బ్లీచ్ చేయవద్దు, ప్రింట్‌పై నేరుగా ఐరన్ చేయవద్దు, సూర్యరశ్మికి దూరంగా నీడలో మాత్రమే ముంచి ఆరేయనడీ, నిపుణులచే డ్రై క్లీన్ మాత్రమే
పొడి వస్త్రంతో శుభ్రం చేయండి
సంరక్షణ సూచనలు: మరకలు మరియు బూజు నుండి రక్షించడానికి షూ బ్యాగులను ఉపయోగించండి.
నార్మల్ వాష్
ఫాబ్రిక్
లెదర్
సింథటిక్
వసంతకాలం - వేసవికాలం
శరత్కాలం - శీతాకాలం
శెలవుదినం
వసంతకాలం / వేసవికాలం
రాలు
వసంతకాలం - వేసవికాలం 19
శరత్కాలం / శీతాకాలం 18
శరత్కాలం / శీతాకాలం 12
నిత్యనూతనం
ముదురు నీలం
ముదురు బూడిదరంగు
బహుళ
గోధుమరంగు
ఆర్మీ ఆకుపచ్చ
రెండు
నాలుగు
నల్లని ఆకుపచ్చ
బూడిద
As2
బంగారువర్ణం
ఆకాశనీలం
వస్త్రము
ఖాదీ,లినేన్
డిఫాల్ట్
ఫాబ్రిక్ మరియు సిలికాన్
అద్దాలు
HD వాల్‌పేపర్
100% మెరినో ఉన్ని
100% సేంద్రీయ పత్తి
12 in/30cm ఒక్కీన్టికి
14k బంగారు వజ్రం
2 ముద్రించిన కాఫీ కప్పులు
ముసనైట్
చంద్రకాంత రాయి
చంద్రకాంత రాయి చంద్రకాంత రాయి
ఆకుపచ్చ కురువింత
పసుపు నీలమణి
కెంపు
హసోనాయిట్
ముత్యము
ప్రశాంతత
ఆధునిక
ముద్రించిన రూపకల్పన
నాజూక్
కళా అలంకరణ
ఇతర
ఆక్స్ ఫోర్డ్
సల్వార్
చీర
షెర్వాణి
సామాను
పురుషులు, అబ్బాయిలు, యునిసెక్స్
పురుషులు పురుషులు పురుషులు పురుషులు పురుషులు
పురుషులు, స్త్రీలు
పురుషుల మహిళలు
నవజాత & శిశు
పసికందు
ముదురు నీలం
మగ-శిశువు, ఆడ-శిశువు
అబ్బాయిలు మహిళల యునిసెక్స్
XX-పెద్దది
US-XL
US-XS
US 2X-పెద్దది
సగటు
ఒక పరిమాణం
13x 13x 5.5cm/5.11x 5.11x 2.16''
13.25" x 20"
13.25x10.75
పెద్ద అబ్బాయిలు
పెద్ద అమ్మాయిలు
ఆడ-శిశువు
నైలాన్
మిశ్రమం
పాలిస్టర్ మిశ్రమం
100% కాటన్
కాటన్ + పాలిస్టర్ ఫైబర్
శరత్కాలం శీతాకాలం 100 % Cotton
అల్లిన
అన్ని విధాలా రక్షణ
అద్భుతమైన నాణ్యత, సొగసుగా కనిపించడం, స్క్రాచ్ ప్రూఫ్ సెక్సీ స్టైలింగ్, అద్భుతమైన తయారీ
English to Telugu: Perimeter of Different Shapes General field: Other Detailed field: Mathematics & Statistics
Source text - English आज हम सीखेंगे सम आकृतियों का परिमाप
हम जानते है की तीन या तीन से अधिक रेखाखंडों यानि (Line Segment) से बनी बंद आकृति को एक बहुभुज यानि (Polygon) कहते है। जब बहुभुज की सभी भुजाएँ समान माप की हो तो ऐसे बहुभुज को हम सम बहुभुज यानि (Regular Polygon) कहते है। जैसे वर्ग यानि (Square), समबाहु त्रिभुज यानि (Equilateral triangle), समबाहु पंचभुज यानि (Regular pentagon) इत्यादि। आज इस वीडियो में हम जानेंगे की ऐसी आकृतियों का परिमाप कैसे पता किया जा सकता है।
मान लीजिए हमें १६ cm भुजा वाले एक वर्गाकार फ़ोटो को लकड़ी की पट्टी से फ्रेम करना है। इसके लिए हमें ज्ञात करना होगा की इसके लिए आवश्यक लकड़ी की पट्टी की लंबाई क्या होगी। पता करने के लिए हमें वर्गाकार फ़ोटो का परिमाप ज्ञात करना होगा। आपको याद होगा की किसी आकार के किनारे-किनारे चलते हुए तय की गई दूरी को उस आकार का परिमाप कहते है। इस तरह से इस वर्गाकार फ़ोटो का परिमाप होगा १६ cm + 16 cm + 16 cm + 16 cm = 64 cm
यहाँ आप देख सकते है कि भुजा की लंबाई को चार बार जोड़ा है। इसी को हम भुजा की लंबाई को ४ से गुणा कर लिख सकते है, जिससे हमें इस वर्गाकार फ़ोटो का परिमाप प्राप्त होगा 16 × 4 = ६४ cm
इस तरह से हम कह सकते है कि, वर्ग का परिमाप उसकी एक भुजा की लंबाई को उसके भुजाओं की संख्या से गुणा कर प्राप्त किया जा सकता है।
अब इस समबाहु त्रिभुज △ABC को देखिए। इसमें सभी भुजाएँ एवं सभी कोण बराबर है। यानि कि AB = BC = AC और ∠A = ∠B = ∠C है। चलिए इसका परिमाप ज्ञात करें।
समबाहु त्रिभुज का परिमाप = सभी भुजाओं का योग है यानि कि AB + BC + AC
लेकिन इस स्थिति में सभी भुजाओं की लंबाई बराबर है इसलिए हम BC और AC के स्थान पर AB लिख सकते है।
इस तरह से समबाहु त्रिभुज का परिमाप = AB + AB + AB = ३ × AB लिखा जा सकता है।
इस तरह से हम एक वर्ग की तरह एक समबाहु त्रिभुज के संदर्भ में भी कह सकते है कि इसका परिमाप उसकी भुजाओं की संख्या गुणा एक भुजा की लंबाई है।
यानि कि समबाहु त्रिभुज का परिमाप = 3 × एक भुजा की लंबाई है।
अब आप वीडियो रोक कर एक सम पंचभुज का परिमाप ज्ञात कीजिए। इस स्थिति में हम कह सकते है कि,
सम पंचभुज का परिमाप = 5 × एक भुजा की लंबाई
इसी तरह सम षड्भुज यानि (Regular Hexagon) का परिमाप = 6 × एक भुजा की लंबाई होगी।
इस तरह किसी भी सम बहुभुज का परिमाप = उस बहुभुज के भुजाओं की संख्या × एक भुजा की लंबाई होता है।
तो आज हमने सीखा सम आकृतियों का परिमाप , अगले वीडियो में इनसे जुड़े कुछ उदाहरणों को हल करेंगे।
Translation - Telugu ఇవాళ మనం సమ ఆకృతులు యొక్క చుట్టుకొలత ని నేర్చుకుందాము
మనకు తెలిసిన ట్టు గానె మూడు లేదా అంతకంటే ఎక్కువ రేఖఖండములతో రూపొందించిన మూసివేసిన ఆకృతిని బహుభుజములు అంటారు. బహుభుజములు యొక్క అన్ని వైపులా సమాన కొలత ఉన్నప్పుడు, మనం అలాంటి బహుభుజాలను సాధారణ బహుభుజాలు అని కూడా పిలుస్తాము. చదరపు, సమబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజం మొదలైనవి మరియు సాధారణ పంచభుజి వంటివి. ఈ రోజు ఈ వీడియోలో, అటువంటి ఆకృతిల కొలతలు ఎలా కనుగొనవచ్చో మనకు తెలుస్తుంది
మనం చెక్క పట్టి తో 16 సెంటీమీటర్ల చదరపు ఫోటోను ఫ్రేమ్ చేయవలసి ఉంటుందని అనుకుందాం. దీని కోసం, దీనికి అవసరమైన చెక్క పట్టి యొక్క పొడవు ఏమిటో మనం కనుగొనాలి. ఒక చదరపు ఫోటో యొక్క చుట్టుకొలతను కనుగొనాలి. ఆకారం యొక్క అంచు కొసల దూరాన్ని ఆ ఆకారం యొక్క చుట్టుకొలత అంటారు. ఈ విధంగా, ఈ చదరపు ఫోటో యొక్క పరిమాణం 16 సెం.మీ + 16 సెం.మీ + 16 సెం.మీ + 16 సెం.మీ = 64 సెం.మీ ఉంటుంది
భుజాము యొక్క పొడవు నాలుగుసార్లు జోడించబడిందని ఇక్కడ మీరు చూడవచ్చు. భుజము యొక్క పొడవును గుణించడం ద్వారా మనం దీన్ని వ్రాయవచ్చు, తద్వారా ఈ చదరపు ఫోటో యొక్క చుట్టుకొలత 16 × 4 = 64 సెం.మీ.
ఇదే విధంగా, ఒక చదరపు చుట్టుకొలతను దాని భుజాల సంఖ్యతో దాని యొక్క భుజాల పొడవును గుణించడం ద్వారా పొందవచ్చు
ఇప్పుడు ఈ సమబాహు త్రిభుజం △ ABC చూడండి. ఇందులో, అన్ని వైపులా మరియు అన్ని కోణాలు సమానంగా ఉంటాయి. అంటే, AB = BC = AC మరియు ∠A = ∠B = ∠C. దాని చుట్టుకొలతను కనుగొందాం.
సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత = అన్ని వైపుల మొత్తం అంటే AB + BC + AC
కానీ ఈ సందర్భంలో అన్ని భుజముల పొడవు సమానంగా ఉంటుంది, కాబట్టి మనం BC మరియు AC కి బదులుగా AB వ్రాయవచ్చు.
ఈ విధంగా, సమబాహు త్రిభుజం = AB + AB + AB = 3 × AB యొక్క చుట్టుకొలత వ్రాయవచ్చు.
ఈ విధంగా మనం ఒక చదరపు వంటి సమబాహు త్రిభుజం పరంగా, దాని చుట్టుకొలత దాని భుజాముల సంఖ్య ఒక వైపు పొడవుతో గుణించబడిందని కూడా చెప్పగలం.
అనగా, సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత = 3 x ఒక భుజము పొడవు.
ఇప్పుడు మీరు వీడియోను ఆపి, సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలతను కనుగొనండి. ఈ స్థితికి మనం చెప్పాలి,
ఐదు సమ భుజాముల చుట్టుకొలత = 5 × ఒక భుజము యొక్కపొడవు.
అదేవిధంగా, సాధారణ ఆరు భుజాముల చుట్టుకొలత = 6 x ఒక భుజము యొక్క పొడవు.
అందువల్ల ఏదైనా బహుభుజి యొక్క చుట్టుకొలత = ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య x ఒక భుజము యెక్క పొడవు అవుతుంది
కాబట్టి ఈ రోజు మనం ఆకారాల చుట్టుకొలతను నేర్చుకున్నాము, తరువాతి వీడియోలో వాటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను పరిష్కరిద్దాము..
English to Telugu: Accredited Social Health Activist (ASHA) Handbook General field: Social Sciences Detailed field: Medical: Health Care
Source text - English The implementation of the National Health Mission (NHM), has helped India in reducing maternal and child deaths and greatly improved access of women and children to health care services. In your own communities, you would have seen an increase in children getting immunized, in pregnant women getting antenatal care, in using health care facilities for deliveries, in the use of family planning by couples, and generally making more use of health care facilities. A large part of this success can be attributed to your work as an ASHA. However, many healthcare challenges persist, and they need our attention.
One example of this continuing challenge is malnutrition among young children. You know from your training that child malnutrition is an important cause of deaths in under-five children. Children who are undernourished have increased risk to infections, frequent episodes of illness and take longer to recover. Malnutrition also affects their physical growth and mental development. There are many programmes to address this problem, but the burden of malnutrition in children continues to remain high in our country.
It is observed that-
• About half of the children under 6 months of age are exclusively breastfed.
• About 4 children out of 10 children under 3 years are breastfed within one hour of birth.
• 1 child out of 10 breastfeeding children aged 6-23 months receive an adequate diet (adequate diet means-feeding several times a day as per the age recommendation and giving a diverse variety of foods to meet the requirement for optimal growth and development).
• More than half the children between 6-59 months of age are anaemic (haemoglobin level less
than 11.0g/dl).
Translation - Telugu నేషనల్ హెల్త్ మిషన్ (NHM) అమలు పరచడం ద్వారా భారతదేశం లో స్త్రీ మరియు శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయి,మరియూ స్త్రీ మరియు శిశు ఆరోగ్య రక్షణ సేవలు బాగుగా మెరుగుపడి అందుబాటులోకి వచ్చాయి.మీ సొంత సంఘాలలో, పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంపొందడం,గర్భిణీ స్త్రీలలో ప్రసూతి సంరక్షణ, డెలివరీల కోసం ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ఉపయోగించడంలో,జంటలు కుటుంబ నియంత్రణ ఉపయోగించుకోవడంలో, మరియు సాధారణంగా ఆరోగ్య సేవా సౌకర్యాలు ఉపయోగించుకోడం లో పెరుగుదలను మీరు చూడవచ్చు.ఆశ గా మీ పని యొక్క విజయానికి ఎక్కువ భాగం కారణమని చెప్పవచ్చు.అయినప్పటికీ, అనేక ఆరోగ్య సంరక్షణ సవాళ్లు కొనసాగుతున్నాయి మరియు వాటిపై మన దృష్టిసారించడం అవసరం.ఈ నిరంతర సవాలుకు ఒక ఉదాహరణ చిన్న పిల్లలలో పోషకాహార లోపం.ఐదేళ్ల లోపు పిల్లల్లో, పోషకాహార లోపం మరణానికి ఒక ముఖ్య కారణం అని మా శిక్షణ నుండి మీకు తెలుసు.పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు ఎక్కువగా అంటువ్యాధుల బారినపడడం తరచూ అనారోగ్యానికి గురికావడం మరియు కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు.పోషకాహార లోపం వారి శారీరిక పెరుగుదల మరియు మానసిక అభివృద్ధి నీ కూడా ప్రభావితం చేస్తుంది.దీనిని పరిష్కరించడానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి,కానీ పిల్లల్లో పోషకాహార లోపం యొక్క భారం మనదేశం లో ఎక్కువగా కొనసాగుతూనే ఉంది.
క్రింది విషయాలను పరిశీలించగా;
• ఆరు నెలల లోపు శిశువుల్లో సుమారు సగం మందికి ప్రత్యేకించి తల్లిపాలు ఇవ్వడం జరిగింది.
• మూడు సంవత్సరాల లోపు పది మంది పిల్లల్లో సుమారు నలుగురికి పుట్టిన గంటలో తల్లిపాలు ఇవ్వడం జరిగింది.
• ఆరు నుండి ఇరవైమూడు వయసు గల తల్లిపాలిచ్చే పది మంది పిల్లలలో ఒకరికి తగిన ఆహారం లభిస్తోంది.(సంపూర్ణ ఆహారం అంటే - వయసు సిఫారసు ప్రకారం రోజుకు అనేక సార్లు ఆహారం ఇవ్వడం మరియు సరైన పెరుగుదల మరియు అభివృద్ధి కి అవసరమైన వైవిధ్యమైన ఆహారం ఇవ్వడం)
• ఆరు నుండి ఏభై తొమ్మిది నెలల వయసు గల పిల్లల్లో సగం కంటే ఎక్కువ మందికి రక్తహీనత ఉంది.(హిమోగ్లోబిన్ స్థాయి 11.0g/dl కంటే తక్కువ)
Telugu to English: Deed of Property partition General field: Law/Patents Detailed field: Real Estate
Source text - Telugu ఇంతటి నుంచి ఎవరి వాటాకు వారము కర్తలమై వారి వారి ఇష్టానుసారము , పాత్ర వంశ పారంపర్యంతం దాన , దమన , వినిమయ , విక్రయాది సర్వాధికారములతో అనుభవించుకునే యెడల అది అనుభవమును గూర్చి మనలో మనం గాని , మన గాని , మన వారసులు గాని , వాటా ఆస్తులలో హెచ్చు తగ్గులు కలవని కాని , కిమ్మత్తులలో తేడాలు కలవని కాని , తరుగుమరుగులు కలవని గాని ఒకరిపై ఒకరు ఎట్టి దానాతగాదాలు చేసుకొనగలవారము కాము . అట్టి దావా తగాదాలు ఎవరి వల్ల ఎప్పుడు వచ్చిననూ అట్టి వాటిని వారలు వారి స్వంత బాధ్యతపై పరిష్కరించి ఈ పారీఖత్తును నిరాటంకముగా అమలుపరచవలెయును . యింతటి నుండి ఎవ్వరి వాటాకు రాబడిన వాటా అస్థికి వారే సర్కారు శిస్తులు , ముస్లిపల్ పన్నులు వగైరాలు చెల్లించుకొనవలయును . ఎవ్వరి వాటాకు రాబడిన వాటా ఆస్తి వారి పేర సర్కారు వారి లెక్కలలో నమోదు అగుటకు ట్రాన్స్ఫర్ ఫారములు , యం నోటీను ఫారం ఇందుతో దాఖలు చేయటమైనది . షెడ్యూలు ఆస్తులు గవర్నమెంటు వారి ఆస్తులు కాదు . . షెడ్యూలు ఆస్తులు 977 ఆంధ్రప్రదేశ్ ఎస్మిన్మెంట్ యాక్ళలో నిర్వచించిన ప్రకారం ఎసైన్ చేసినది కాదు . గవర్నమెంటు వారికి హామగా వుంచినవి గాని కాదు . సదరు ఆస్తులపై చలామణి అన్నదగ్గ కోర్టు విపులు ఏమయూలేని నిర్మివాద నిప్పళి ఆస్తులై వున్నవి . షెడ్యూలు ఆస్తులు తప్ప మనం పంచుకోవలసిన జాయింటు ఆస్తులు ఏమియులేవు . మనం తప యితర జాయింటు హక్కుదారులు ఎవ్వరూ లేరు . ఈ పారీఖత్తు ఒరిజినల్ 1వ వారి వద్ద , 2వ అన్ 2వ వారి వద్ద , 3వ కాప్ 3వ వారి వద్ద వుంచటమైనది . మనము లోగడ ది . 26 - 03 - 2013వ తేదీన జాయింటు కుటుంబ ఆస్తులను పంచుకుని మచిలీపట్నం రిజిస్తారు . వారి ఆఫీసులో 1వ పుస్తకం 2013 సంపు 2300 నెంబరుగా రిజిస్టరు అయిన పారీకత్తు దస్తావేజాను అనివార్య కారణములు వలన ది . 05 - 12 - 2018వ తేదీన రద్దు పర్చుకుని మచిలీపట్నం రిజిస్తారు . వారి ఆఫీసులో 1వ పుస్తకం 2018 సంపు 9603 నెంబరుగా రిజిస్టరు అయినది.
Translation - English Henceforth each individual property owners or their children or their grandchildren or their assigns or legal heirs are responsible for their individual property and are hereby conferred all rights to donate, destroy, lend or sell or fully enjoy their said property ownership. The shareholders of this property deed will not resort to any dispute among us regarding any increase or decrease in their property share or property value or ups and downs in the market.
In case of any disputes arising for any reason between us, the cost of the expenses for such disputes towards resolving the same shall be fully met by the particular person responsible for the dispute. This will not in any way affect the implementation of this Parikhattu Deed. Henceforth each shareholder of this deed shall be solely responsible for payment of any Government tax Municipal tax etc for their individual share of the property. All the necessary transfer forms, M forms for enrollment of the shareholder's name on their share of the property in Government records are submitted with this document. Schedule property is not Government property.
Schedule property is not assigned land as per the definition of the Government Assignment Act 9/77. Scheduled property is not pledged with the Government. There is no attachment notice on the schedule property nor there is any dispute on the said schedule property. The said schedule property is undisputed with clear absolute ownership. There is no joint property whatsoever to be distributed among us. There is no other shareholder other than us. The original Parikhattu Deed will be kept with the person (1), 2nd copy with the person (2) and the 3rd copy with the person (3). Our earlier document regarding sharing of the joint family property registered on 26-3-2013 in 1St book of Machilipatnam registrar office now stands cancelled on 5/12/2018 due to inevitable reasons and registered in the 1St book and volume 9603 of the Machilipatnam registrar office.
Telugu to English: Address by President at Indian Community Reception in Tokyo General field: Other Detailed field: Government / Politics
Source text - Telugu Address by President at Indian Community Reception in Tokyo
October 22, 2019
I am delighted to meet you. I thank you for your warm welcome. I bring with me the greetings from your family and friends in India.
I am visiting Japan for the Enthronement Ceremony of the new Emperor. I attended the Royal Ceremony today and conveyed to the Emperor, the good wishes of the people of India and of the Indian community in Japan. The Japanese Royal family maintains close ties with India. They deeply value our friendship. As a nation, we have also done our best to preserve this warmth and close bond. In 1990, when Emperor Akihito was coronated, my predecessor President R. Venkataram had represented India at the ceremony
India’s external engagement has seen a sea change in the last few years. In this approach, we have brought the Diaspora to the centre of our action and engagement. In my own travels overseas, I have made it a priority to meet with our brothers and sisters abroad. This has been a very special experience for me and I am truly delighted that I have had the opportunity to do so.
On this trip, before coming to Japan, I paid a State Visit to the Philippines. Apart from my official meetings, I had the opportunity to meet with the Indian Community and to unveil a bust of Mahatma Gandhi. This year, as you know, we are celebrating the 150th birth anniversary of Mahatma Gandhi the world over. You also remembered his life and sacrifice here in Japan.
Translation - English టోక్యోలో భారతీయ సమాజ రెసెప్షనందు ప్రసంగించిన రాష్ట్రపతి
అక్టోబర్ 22, 2019
మిమ్మల్ని కలిసినందుకు సంతోషిస్తున్నాను. మీ స్వాగత సత్కారములకు ధన్యవాదములు. భారత దేశమునుండి మీ కుటుంబ సభ్యుల మరియు స్నేహితుల యొక్క అభినందలను నాతో తీసుకువస్తున్నాను
నేను జపాన్ యొక్క నూతన చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవ సందర్సనార్ధం వచ్చాను. నేను ఈ రోజు ఆ రాజ మహోత్సవం ని సందర్శించి ఆ చక్రవర్తి కి భారత ప్రజల మరియు జపాన్ లో భారత సమాజం యొక్క శుభాకాంక్షలను అందజేస్తున్నాను. జపాన్ యొక్క రాజ కుటుంబం భారత దేశం తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంది. మా స్నేహానికి వారు ఎంతగానో విలువనిస్తారు. ఒక దేశంగా, ఈ ఆప్యాయత మరియు సన్నిహిత బంధాన్ని కాపాడుకోవడానికి మేము కూడా మా వంతు కృషి చేసాము. 1990 లో, అకిహిటో చక్రవర్తి పట్టాభిషేకంమునకు అప్పటి రాష్ట్రపతి ఆర్ వెంకట్రామ్, భారత దేశానికి ప్రాతినిధ్యం వహించారు.
భారత బాహ్య వ్యవహారం గత కొన్ని ఏళ్ల లో చాలా పెద్ద మార్పును చూసింది. ఈ విధానంలో మేము ప్రవాసులను మా వ్యవహారాల చర్య మధ్యలోకి తీసుకువచ్చాము. నా సొంత విదేశీ ప్రయాణాలు లో అక్కడ ఉన్న మన సోదర సోదరీమణులను కలవటానికి ప్రాధాన్యమిచ్చాను. ఇది నాకు ఒక ప్రత్యేక అనుభూతిని కలిగించింది మరియు నాకు ఇలాంటి అవకాశం లభించనందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను.
ఈ యాత్రలో జపాన్ కు రావడానికి ముందు, నేను ఫిలిప్పీన్స్ దేశానికి ఒక అధికారిక పర్యటన చెయ్యడం జరిగింది. నా అధికారిక సమావేశాలు
కాకుండ, భారత సమాజం ని కలిసి మరియు మహాత్మా గాంధీ యొక్క ప్రతిమను ఆవిష్కరించే అవకాశం లభించింది. ఈ ఏడాది మీకు తెలిసినట్లుగానే మనం మహాత్మా గాంధీ యొక్క 150వ పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నాం. మీరు ఇక్కడ జపాన్ లో ఆయన జీవితం మరియు త్యాగాని గుర్తుకు చేసుకున్నారు.
English to Telugu: Shri Krishna
Source text - English శ్రీ కృష్ణ నీవు విజయ సారధివి నీ పరమ భక్తులగు పాదాలకు నీ యెందు నిశ్చల భక్తి గల వారి కందరికిని గూడా సకలారంభములందును విజయము దృవుముగా గలుగుచున్నది ఓః మహాత్మా నీ సంస్మరణ మాత్రములనే ఆపదలంతరించును శుభముల గలుగు విఘ్నములు పోవు విజయములు సమకూరును నేడు మేముపక్రమించిన శుభకార్యము నిర్విఘ్నముగా పరిసమాప్తి నొందుటకు సుప్రసున్నడవు అగుము మేము ప్రారంభించిన కార్యములలో లాభ నష్టములను కష్ట సుఖములను జయాపజయములను పట్టింపక కర్మ యోగ రూఢులమై పని చేయ గలుగుటకు మహా యోగీశ్వరుడవైన నీకు నమస్కారములు చేయుచున్నాము మేమందరము పవిత్ర రూఢులమైవరస్పర విశ్వాసము గలిగి మా కార్యములను నిర్వహింప గలుగుటకు అనుగ్రహింపమనియూ మా కర్మ శక్తి ని ప్రసాదింప మనియునూ నిరంతరమూ ప్రార్ధించు చున్నాము హరి ఓం శాంతి శాంతి శాంతిః
Translation - Telugu Shri Krishna, you are the personification of victory!
the ardent devotees at your lotus feet with steadfast devotion in you are enjoying perfect victory in every endeavour they take up.
O, Supreme Soul! Just reminiscing your name evaporates all dangers making way for auspiciousness.
Obstacles are cleared making way for victory.
Be pleased to bless the obstacle-free conclusion of our auspicious endeavour today.
Bless us O supreme Yogi, so that we focus on doing the work entrusted to us irrespective of any Gain or loss, difficulties or comfort, victory or defeat,
We constantly pray you to grace us, your divine instruments, all, with the work earmarked for us, to trust one another, with the energy to perform the work entrusted to us.
Hari Om Santhi Santhi Santhi (All pervasive Lord, Peace be to all)
More
Less
Experience
Years of experience: 7. Registered at ProZ.com: Mar 2020.
Get help on technical issues / improve my technical skills
Learn more about additional services I can provide my clients
Learn more about the business side of freelancing
Find a mentor
Stay up to date on what is happening in the language industry
Help or teach others with what I have learned over the years
Transition from freelancer to agency owner
Transition from freelancer to another profession
Buy or learn new work-related software
Improve my productivity
Bio
Born into
a Telugu family I was schooled in Mumbai as my father was employed in the
Government Telecom sector as an Accounts Officer.
I imbibed
the reading habits from my father, a voracious reader and a passionate linguist
who had a great command of both Telugu and English.
I gained
fluency in English and Hindi in Mumbai. Being an introvert, I always emphasized expressing myself by way of writing.
My Telugu
flourished after marriage on account of my wife who is a great linguist
herself. She encouraged me to read and
gain fluency in Telugu. She is fond of the Telugu language and expresses her
feelings in poems and stories a hobby which is similar to my writing poems
and stories in English. She has published some of her poems which are available at http://www.manandari.com/pen-name-shaantu/. Besides she has lent poems to her friends who have won prizes at competitions.
During my
accounting career after graduation, I was always sought after to draft correspondence
or translate from Hindi to Telugu and English to Telugu. I enjoyed doing this and wanted to pursue
this passion.
Between In 2017 and 2018, I started taking up translation jobs. Since the clients were satisfied with the
quality of the work, I started freelancing and worked on translation projects.
I can
assist you in the following fields as I already have experience.
· Academic from Hindi to Telugu (which includes dubbing
translation)
· Political English to Telugu
· Legal document English to Telugu
· Telugu content writing
· Telugu transcription
· English transcription
· English content writing
· Bookkeeping and Accounting (Tally ERP 9)
· Translations related to business, accounts, legal, sports, advertisements, and medical.
Please
feel free to contact me and I would love to help you out.